29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : టీఎన్జీఓస్ ఎల్లారెడ్డి తాలూకా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 నిర్వహించారు. ఎల్లారెడ్డి తాలూకా అధ్యక్షులు లచ్చిగారి మహిపాల్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్రికల్చర్ ఏడీ రత్న, సీడీపీఓ స్వరూప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి తాలూకా మహిళా ఉద్యోగులందరికీ శాలువాతో సన్మానం చేసి మెమొంటోలు అందింజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఎల్లారెడ్డి అధ్యక్షులు లచ్చిగారి మహిపాల్, కార్యదర్శి వి. శరణ్, కోశాధికారి యు.రవీందర్, వైస్ ప్రెసిడెంట్-I జీ.రాజా గౌడ్, వైస్ ప్రెసిడెంట్-II జై.శ్రీకాంత్, ఫస్ట్ ప్రెసిడెంట్ ఉమెన్ జె. వసంత లక్ష్మి, జాయింట్ సెక్రెటరీ-I ఎన్.సంతోష్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ-II అభినవ్ కుమార్, జాయింట్ సెక్రెటరీ ఉమెన్ డి. స్వాతి, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.కృష్ణ, పబ్లిక్ సెక్రెటరీ శంకరయ్య, ఈసీ మెంబర్-I ప్రశాంత్ కుమార్, ఈసీ మెంబర్-II బి.శారద, ఈసీ మెంబర్-IIl శరత్ చంద్ర ప్రసాద్, ఈసీ మెంబర్- IV ఎం.రవీందర్,ముఖిద్ అలాగే  ఉద్యోగులు పాల్గొన్నారు.

More articles

Latest article