టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : టీఎన్జీఓస్ ఎల్లారెడ్డి తాలూకా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం-2025 నిర్వహించారు. ఎల్లారెడ్డి తాలూకా అధ్యక్షులు లచ్చిగారి మహిపాల్ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్రికల్చర్ ఏడీ రత్న, సీడీపీఓ స్వరూప పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి తాలూకా మహిళా ఉద్యోగులందరికీ శాలువాతో సన్మానం చేసి మెమొంటోలు అందింజేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో ఎల్లారెడ్డి అధ్యక్షులు లచ్చిగారి మహిపాల్, కార్యదర్శి వి. శరణ్, కోశాధికారి యు.రవీందర్, వైస్ ప్రెసిడెంట్-I జీ.రాజా గౌడ్, వైస్ ప్రెసిడెంట్-II జై.శ్రీకాంత్, ఫస్ట్...