24.6 C
Hyderabad

మల్లన్న మాట్లాడేముందు ఆలోచించుకో: మంత్రి సీతక్క

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : తీన్మార్ మల్లన్న కామెంట్స్ ను మంత్రి సీతక్క ఖండించారు. ముందు ఆలోచించుకోని మాట్లాడాలని మల్లన్న కు సూచించారు. మల్లన్న వెనుక బీసీలు ఎవరు లేరని,  కొందరు బీజేపీ, బీఆర్ఎస్ గొంతుకులై ఆయనతో మాట్లాడిస్తున్నారని వ్యాఖ్యనించారు. బీఆర్ఎస్ చేయలేనిది మేం చేశాం.. అభినందించాల్సింది పోయి విమర్శలా చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. రాహుల్ గాంధీతో పొల్చుకునే స్థాయి మల్లన్న కు లేదన్నారు.

More articles

Latest article