27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

మహిళా సంఘాల రుణాలు సకాలంలో చెల్లించాలి

Must read

📰 Generate e-Paper Clip

డిఆర్డిఓ సురేందర్

 

ఎల్లారెడ్డి (లింగంపేట), బతుకమ్మ :లింగంపేట్ మండలంలోని మహిళా సమాఖ్య భవనంలో మంగళవారం ఎల్లారెడ్డి,లింగంపేట్,గాంధారి, నాగిరెడ్డిపేట మండలాల సి సి లతో డి ఆర్ డి ఓ సురేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.మహిళా సంఘాల సభ్యులు రుణాలు సకాలంలో చెల్లించాలని,మొండి బకాయిల వసులు కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆయన ఆదేశించారు.ఈ కార్యక్రమం లో అదనపు డి ఆర్ డి ఏ మురళి కృష్ణతో పాటు, డి పి ఏం లు, ఏ పి ఏం లు, సి సి లు,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article