27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : చాంఫియన్స్ ట్రోఫీలో భాగంగా  ఇండియా తో జరగుతున్న తొలి తొలి సెమీస్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 10 ఓవర్లలోపు రెండు వికెట్లను కోల్పోయింది. ప్రమాదకర ట్రావిస్ హెడ్ ను మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బోల్తా కొట్టించాడు. మరో ఓపెనర్ కూపర్ షమీ బౌలింగ్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా 76/2 (15 ఓవర్లు).

More articles

Latest article