26.3 C
Hyderabad
Monday, August 3, 2026

నూతన ఎంపీడీవో గా భీమ్ రావ్ బాధ్యతల స్వీకరణ

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ నూతన ఎంపీడీవోగా భీమ్ రావ్ శనివారం భాద్యతలు స్వీకరించారు. రుద్రూర్ ఎంపీడీవో గా పనిచేసిన సురేష్ బాబు పదవి విరమణ పొందడంతో నూతన ఎంపీడీవో గా భీమ్ రావ్ పదవి బాధ్యతలు చేపట్టారు. భీమ్ రావ్ భీంగల్ మండలంలో పనిచేసి బదిలీపై రుద్రూర్ ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించినట్టు తెలియజేశారు.

More articles

Latest article