30.9 C
Hyderabad
Monday, August 3, 2026

హమాల్ వాడి మేరు సంఘం తర్ప ఆధ్వర్యంలో టైలర్స్ డే వేడుకలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటి, బతుకమ్మ :

 

టైలర్స్ డే పురస్కరించుకుని నగరంలోని హమాల్ వాడి మేరు సంఘం తర్ప ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం తర్ప సంఘంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎర్రం సుధీర్ ఆధ్వర్యంలో దర్జీ వృత్తి నిర్వహించే వారికి ఘనంగా సన్మానించారు.

Tailors Day celebrations under the auspices of Hamal Wadi Meru Sangam Tarpa

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని మేరు సంఘం సభ్యులకు ఎల్లప్పుడు తన సహకారం ఉంటుందని అన్నారు. అనంతరం హమాల్ వాడి చౌరస్తాలో తర్ప ఆధ్వర్యంలో కుట్టుమిషన్ ఉంచి టైలర్స్ డే ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేరు సంఘం జిల్లా అధ్యక్షులు సోమ హనుమంతురావు, పోల్కం గంగాకిషన్, కొట్టూర్ దేవిదాస్, చంద్రకాంత్, తాళ్ళ శివకుమార్ తదితరులున్నారు.

Tailors Day celebrations under the auspices of Hamal Wadi Meru Sangam Tarpa

 

More articles

Latest article