25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణలో ముగిసిన రెండో దఫా కులగణన సర్వే

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : తెలంగాణలో రెండో దఫా కులగణన సర్వే ముగిసింది. గతంలో కులగణనలో పాల్గొనని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ప్రభుత్వం రీసర్వే నిర్వహించింది. కేసీఆర్‌ ఫ్యామిలీ రీసర్వేలో కూడా పాల్గొనకపోవడం గమనార్హం.

More articles

Latest article