28.8 C
Hyderabad
Monday, August 3, 2026

ఎంపిడిఓల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జడ్పీ సీఈఓ, ఎన్నికల అధికారి సాయగౌడ్ ఆధ్వర్యంలో ఎంపీడీఓల  సంఘం జిల్లా ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుని గా గంగుల సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి గా బి. శ్రీనివాస రావు, కోశాధికారిగా రామ్ నారాయణను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులు 1 గా నీలవతి, ఉపాధ్యక్షులు 2 గా బి.రాములు నాయక్, జాయింట్ సెక్రటరీ గా జి.వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ గా ఏ.నాగ్ నాథ్, పబ్లిసిటీ సెక్రటరీ గా  సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ లుగా ఏ. బాల కిషన్, ఎన్.శంకర్, తిరుమల, రాజా శ్రీనివాస్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

More articles

Latest article