29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

అనాథ అమ్మాయి పెళ్లికి లయన్స్ క్లబ్ చేయుత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, పిట్లం : కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని చిన్న గౌరారం గ్రామానికి చెందిన గైని రాజేశ్వరి అనే అనాధ అమ్మాయికి పెళ్లి ఖర్చుల నిమితం లైన్స్ క్లబ్ ద్వారా 20,000 రూపాయలు,చిల్లర్గీ గ్రామానికి చెందిన ఏఎన్ఎం సుశీల 1000 రూపాయలు మొత్తం 21,000 రూపాయలను ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమం లో లైన్స్ క్లబ్ సభ్యులు కొంతం రాజు, సంజీవరెడ్డి, ప్రసాద్ పాల్గొన్నారు.

More articles

Latest article