27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆలయ విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ప్రశాంత్ రెడ్డి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో నూతనంగా రూ.50 లక్షలతో నిర్మించిన పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిస్థాపన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రతిష్టాపన కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Prashant Reddy participated in the installation of the temple idol

More articles

Latest article