28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

తెయూ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.ప్రవీణ్ మామిడాల నియామకం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ తెలంగాణ వర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ గా డా.ప్రవీణ్ మామిడాలను  నియమిస్తూ శనివారం వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు  నియామకపు ఉత్తర్వులు అందజేశారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రవీణ్ గతంలో బయోటెక్నాలజీ విభాగాతిపతిగా, పాఠ్య ప్రణాళిక సంఘం చైర్మన్ గా, పరీక్షల నియంత్రణ అధికారిగా, ఫారిన్ రిలేషన్స్, ఐక్యూ ఎసి, యూజీసి  విభాగలకు డైరెక్టర్ గా విధులు నిర్వహించారు.

More articles

Latest article