29 C
Hyderabad
Monday, August 3, 2026

కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన కోనేరు కోనప్ప

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. స్వతంత్రంగా ఉంటానని ప్రకటించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోనప్ప  బీఎస్పీ అభ్యర్థి ప్రసన్నకు మద్దతుగా నిలిచారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కోనప్ప కాంగ్రెస్‌లో చేరారు. సిర్పూర్ నేతల మధ్య గొడవలతో కాంగ్రెస్‌కు దూరంగా ఉండాలని కోనప్ప నిర్ణయించుకున్నారు. కోనప్ప నిర్ణయం స్థానికంగా చర్చనీయంశంగా మారింది.

More articles

Latest article