24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఏవైఎస్ మండల్ ప్రెసిడెంట్ గా సుద్దులం సునీల్

Must read

📰 Generate e-Paper Clip

భీమ్ గల్, బతుకమ్మ : భీంగల్ మండల అంబేద్కర్ యువజన సంఘం(ఏ. వై. ఎస్) మండల్ ప్రెసిడెంట్ గా బడా భీమ్ గల్ గ్రామానికి చెందిన సుద్దులం సునీల్ ను నియమించారు. అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు డి లింగన్న మాల  సునీల్ కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా సునీల్  మాట్లాడుతూ తనను నమ్మి మండల అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినందుకు జిల్లా అధ్యక్షులు లింగన్న, నియోజవర్గ ఇంచార్జీ లకు కృతజ్ఞతలు తెలిపారు. మలాల హక్కుల సాధన కై పోరాడుతానని  తెలిపారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ ఇన్చార్జి జిన్నా జనార్దన్,మోర్తాడ్ మండల అధ్యక్షుడు అంగులి మాల తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article