31.7 C
Hyderabad

ఘనంగా శివాజీ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

కోటగిరి, బతుకమ్మ :  మండలంలోని వల్లభాపూర్ లో శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా హిందూ వాహిని ప్రాంత సంయుక్త కార్యదర్శి బండి శ్రావణ్   జెండాను ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో హిందు వాహిని జిల్లా ఉపాధ్యక్షులు పులి సాయిలు, గ్రామ పెద్దలు విఠల్ పటేల్, బక్క సాయిలు, మేస్త్రి సాయిలు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, సందీప్, మేకల సాయన్న, రాజబోయ్, అశోక్, మేకల లక్ష్మణ్, పండరి, హంగార్గ గంగారం, పెంటయ్య, పులి లక్ష్మణ్, మేకల లడ్డు, బంగారం అనిల్ హరి, గ్రామ యువకులు మహిళలు పాల్గొన్నారు.

More articles

Latest article