30.9 C
Hyderabad
Monday, August 3, 2026

భిక్కనూరు పోలీసు స్టేషన్ ఎదుట ఒకరి ఆత్మహత్యాయత్నం?

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలం అంతం పల్లి గ్రామంకు చెందిన బాలయ్య అనే వ్యక్తి భిక్కనూరు పోలీస్ స్టేషన్ ఎదుట క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం. కుటుంబ కలహాల నేపథ్యం లో వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చిన బాలయ్య ఆత్మహత్యయత్నం చేయగా పోలీసులు చికిత్స నిమిత్తం వెంటనే కామారెడ్డి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు  సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article