27.2 C
Hyderabad

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Must read

📰 Generate e-Paper Clip

బాసర, బతుకమ్మ :   నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ఎదుట సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కారు ఢీకొనడంతో ఈప్రమాదం చోటు చేసుకుంది. ఈఘటనలో బైక్ పై ఉన్న యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కారు లోని వ్యక్తి గాయపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More articles

Latest article