అడ్లూరి ఎల్లారెడ్డి సమీపంలో జాతీయ రహదారిపై
వెబ్ న్యూస్, బతుకమ్మ : కారు బోల్తా పడి ఒకరు మృతి చెందారు. ఈఘటన సదాశివనగర్ మండలం అడ్లూరి ఎల్లారెడ్డి సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో మరో ముగ్గురు గాయపడగా, జిల్లా ఆస్పత్రికి తరలించారు.
