26.3 C
Hyderabad
Monday, August 3, 2026

శ్రీవారిని దర్శించుకున్న ’తండేల్‘ బృందం

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : ’తండేల్‘ మూవీ చిత్ర బృందం గురువారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంది. అనంతరం రంగనాయకుల మండపంలో అల్లు అరవింద్, నాగచైతన్య, సాయిపల్లవి, బన్నీవాసు, చందూ మొండేటి లకు అర్చకులు ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందించారు.మరో వైపు తండేల్ మూవీ కలెక్షన్లలో  దూసుకెళ్తుంది.

More articles

Latest article