29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

వాట్సాప్‌ గవర్నెన్స్ ద్వారా కనకదుర్గమ్మ దర్శనం టికెట్లు

Must read

📰 Generate e-Paper Clip

విజయవాడ, బతుకమ్మ : ఏపీలోని విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం టికెట్లు ఇక నుంచి  వాట్సాప్‌ గవర్నెన్స్ ద్వారా అందించనున్నారు. 95523 00009కు మెసేజ్ ద్వారా టికెట్ సేవలు పొందవచ్చు. అమ్మవారి దర్శనం, ఆర్జిత సేవల టికెట్లు ఇకపై వాట్సాప్‌లోనే అందుబాటులోకి తీసుకవచ్చారు. దళారీ వ్యవస్థకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది.

More articles

Latest article