33.2 C
Hyderabad

పేటీఎం యాప్ లో  అగోడా హోటల్ బుకింగ్స్

Must read

📰 Generate e-Paper Clip

బిజినెస్, బతుకమ్మ :  పేటీఎం యాప్  ట్రావెల్ ప్లాట్ ఫామ్ అగోడాతో జట్టు కట్టింది. దీనిలో భాగంగా పేటీఎం యాప్ లో హోటల్ బుకింగ్ సేవలను అందించనుంది. ఇదివరకే పేటీఎం ట్రావెల్ ద్వారా విమాన, బస్, ట్రైన్ టికెట్ బుకింగ్ సదుపాయాన్ని అందిస్తోంది.  భారత్ తో పాటు ఇతర దేశాల్లోని హోటళ్ల బుకింగ్ ఆప్షన్ ను తన యాప్ ద్వారా అందించనుంది. ఈభాగస్వామ్యం ద్వారా తన సేవలను మరింత విస్తరించనుంది.

More articles

Latest article