కొనసాగుతున్న డిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
తడబడుతున్న ఆప్
డిల్లీ, బతుకమ్మ: డిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుంచే బీజేపీ హవా మెదలైంది.. బీజేపీ పార్టీ 45 స్థానాల్లో దూసుకుపోతుంది. ఆప్ పార్టీ 25 స్థానాల్లో కొనసాగుతోంది. ఆప్ పార్టీ అధినేత కేజ్రీవాల్, సీఎం అతిశీ తమ అసెంబ్లీ స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ 36 ను దాటి బీజేపీ సత్తా చూపుతోంది.
