26.2 C
Hyderabad
Monday, August 3, 2026

విరాళంగా రథచక్రాలు అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,ఏర్గట్ల: ఏర్గట్ల శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయా రథానికి నూతన రథ చక్రాలు కమ్మరి రాజరపు బ్రహ్మయ్య, వారి యొక్క కుమారుడు రాజారపు నర్సయ్య విరాళంగా అందజేశారని వీడీసీ గ్రామ కోశాధికారి సోమ లింగారెడ్డి తెలిపారు. రాజారపు నర్సయ్య కు వీడీసీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వీడీసీ అధ్యక్షులు కారుపాకల నర్సయ్య, కోశాధికారి సోమ లింగారెడ్డి,దేవాలయ ప్రధాన అర్చకులు రజిని పంతులు,కుశ రాకేశ్,చేపూర్ సుమన్, కొట్టే రాజారెడ్డి,మల్యాల నర్సయ్య,గరిగే గంగాధర్, దండవోయిన సాయన్న, పడిగెల పెద్ద గంగాధర్,గడ్డం కొమురయ్య,కోల రాజేందర్ గౌడ్,పిట్ల మధు,ఎనుగంటి చిన్న లింబాద్రి, యం.డి,మన్నన్, రాగి వడ్ల నారాయణ, వాల్గోట్ నారాయణ, చిటుమల కిషన్, నాగం ముత్తెన్న మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

More articles

Latest article