24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం

Must read

📰 Generate e-Paper Clip

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసిన కేటీఆర్

వినతిపత్రం అందజేత

డిల్లీ బతుకమ్మ :  యూజీసీ తెచ్చిన నూతన నిబంధనలతో మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేటీ ఆర్ అన్నారు. ఈమేరకు డిల్లీ పర్యటనలో ఆయన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. నిబంధనలు సవరించి తెలంగాణ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని విన్నవించారు.

 

More articles

Latest article