మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసిన కేటీఆర్ వినతిపత్రం అందజేత డిల్లీ బతుకమ్మ :  యూజీసీ తెచ్చిన నూతన నిబంధనలతో మెడికల్ సీట్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని కేటీ ఆర్ అన్నారు. ఈమేరకు డిల్లీ పర్యటనలో ఆయన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. నిబంధనలు సవరించి తెలంగాణ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని విన్నవించారు.