25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

నాన్ గెజిటెడ్ వెటరినెరియన్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర నాన్ గెజిటెడ్ వెటరినెరియన్ అసోసియేషన్ డైరీ 2025 ని శనివారం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, జిల్లా పశువైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జగన్నాథ చారి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో టీఎన్జీవో జిల్లా ఉపాధ్యక్షురాలు ఎమ్.మంజుల,  జిల్లా సంఘ అసోసియేట్ అధ్యక్షులు టి.వినీత, కార్యదర్శి కె.మహేందర్, కోశాధికారి డి.శ్రీనివాస్, సిహెచ్ వెంకటి, భరత్ పాల్గొన్నారు.

More articles

Latest article