24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఎన్ ఫోర్స్ మెంట్ సీఐ స్వప్పకు ప్రశంసా పత్రం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : తన విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్నకు సోమవారం ప్రశంసా పత్రం అందజేశారు. ఎక్సైజ్ నేరాలను అరికట్టడం లో, మాదకద్రవ్యాలు పట్టుకోవడంలో  ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్ఫోర్స్మెంట్ సీఐ స్వప్న కు తెలంగాణ ప్రోహిబిషన్ అండ్ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి పంపిన  ప్రశంసపత్రాన్ని నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి అందచేశారు.

More articles

Latest article