25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం

Must read

📰 Generate e-Paper Clip

ఆర్మూర్, బతుకమ్మ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆలూర్ తాసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ స్వాతి  ఆదివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు  చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు.

More articles

Latest article