26.3 C
Hyderabad
Monday, August 3, 2026

జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసిల్దార్

Must read

📰 Generate e-Paper Clip

మద్నూర్, బతుకమ్మ: 76 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సిబ్బంది, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article