26.6 C
Hyderabad
Monday, August 3, 2026

కూలిన చెట్టు

Must read

📰 Generate e-Paper Clip

. . . ధ్వంసమైన వాహనాలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : 

నిజామాబాద్ నగరంలోని తిలక్ గార్డెన్ కాంప్లెక్స్ రోడ్డులోని ఒక చెట్టు ఆకస్మాత్తుగా కూలిపోయింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. చెట్టు కూలిపోయే సమయంలో కారు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేయడంతో ధ్వంసమయ్యాయి. ఎలాంటి  ప్రాణనష్టం జరుగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.

More articles

Latest article