ఆర్మూర్ బతుకమ్మ : ఆర్మూర్ ఎస్ ఎస్ కే సమాజ్ ఆధ్వర్యంలో సోమవారం మహిళా చిట్టి గ్రూప్ సభ్యులకు సంక్రాంతి సందర్భంగా నోము, ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీలో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీత పవన్, కౌన్సిలర్ సంగీత, కౌన్సిలర్ రేవతి, గటడి స్వాతి, గటడి జయశ్రీ, శాంతి, మంజుల, వీణ, శ్రీలక్ష్మి, స్వప్న, నాగమణి, విద్య, కమల, మమత, వనిత, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

