27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని సుంకేట్, పాలెం గ్రామాలలో బాధిత లబ్ధిదారులకు మండల యువజన కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నాయకులు మారోడి సురేష్ ఆధ్వర్యంలో ఆ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సలు చేయించుకున్న నిరుపేద కుటుంబాల సభ్యులు, దరఖాస్తులు చేసుకున్న వెంటనే, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంజూరు చేయించి లబ్ధిదారులకు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని మండల కాంగ్రెస్ నాయకులు, పేర్కొన్నారు.

More articles

Latest article