24 C
Hyderabad
Sunday, August 2, 2026

ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని  పాలెం గ్రామానికి చెందిన మల్లూరి రాజన్న( 49) పెద్ద వాగులోకి కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్ళి ప్రమాదవశాత్తు వాగు నీటిలో పడి చనిపోయారని మోర్తాడ్ విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం అతని చెల్లులు సుంకరి లింగుబాయి  ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

More articles

Latest article