నిజామాబాద్, బతుకమ్మ : స్వామి వివేకనంద 163వ జయంతి వేడుకలను ఆదివారం ఖిల్లా రామ్ మండల అధ్యక్షులు కోడూరు నాగరాజు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సానిక కార్పొరేటర్ ఎల్లెందుల మమత ప్రభాకర్ గుప్త, కార్పొరేటర్లు సుంకరి నారాయణ, సాయి వర్థన్, జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్, వివిధ మండలాల బీజేపీ అధ్యాక్లు తారక్ వేణు గోపాల్, ఆనంద్ రావు, కిషోర్ ఎప్పకాయల, పుట్ట వీరేందర్, మటం పవన్ మారుతి, చంద్రకాంత్, సుందర్ సింగ్ రాథోడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

