29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన నరేందర్ గౌడ్               

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,  నిజామాబాద్ : యువజన కాంగ్రెస్ జిల్లా  ప్రధాన కార్యదర్శి కందికంటి  నరేందర్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కలిసారు. ఆదివారం హైదరాబాద్ లోని మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో ఆయనను కలిసి  స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ నరేందర్ గౌడ్ కు స్వీటు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నరేందర్ గౌడ్ వెంట యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విపుల్ గౌడ్, బింగి శుభం  తదితరులున్నారు.

More articles

Latest article