27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

లచ్చపేట ఉన్నత పాఠశాలలో హిందీ భాషా దినోత్సవం 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: ప్రపంచ హిందీ భాషా దినోత్సవాన్ని  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లచ్చపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హిందీ పండిట్ రామ్ సింగ్ ను ఘనంగా సన్మానించారు. హిందీ భాష ప్రొముఖ్యత ను వివరించారు. ఇంగ్లీష్ భాషతో ప్రపంచాన్ని చుట్టి వచ్చినట్టు గానే హిందీ భాష తో మన దేశాన్ని చుట్టి రావచ్చునని వివరించారు. హిందీ ని జాతీయ భాష గా గుర్తించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్కిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి, టీపీటీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు నరేందర్, ఉపాధ్యాయులు లింగారెడ్డి, అఖిల్ హుస్సేన్, శ్రీనివాస్, రాజేశ్వరి, రమేష్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article