25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

కామారెడ్డి జిల్లాలో 6,90,317 మంది ఓటర్లు 

Must read

📰 Generate e-Paper Clip

కామారెడ్డి, బతుకమ్మ : ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లాలో 6,90,317 మంది ఫైనల్ ఎలక్టోరోల్ ఓటర్లు ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 6,90,317 ఓటర్లు కాగా ఇందులో 3,33,070 మంది పురుషులు 3,57,215 మంది స్త్రీలు,32 మంది ఇతరులు ఉన్నట్లు తెలిపారు. నియోజకవర్గాల వారీగా వివరిస్తే జుక్కల్ (ఎస్సీ) నియోజకవర్గంలో 2,06402(101076పురుషులు105316స్త్రీలు) ఎల్లారెడ్డి నియోజక వర్గంలో 2,25,858(108075పురుషులు117781స్త్రీలు)కామారెడ్డి నియోజక వర్గంలో 2,58,057(1,23,919పురుషులు,1,34,118స్త్రీలు) ఉన్నారని తెలిపారు. అదేవిధంగా 600మంది సర్వీస్ ఎలక్టర్స్ ఓటర్లు ఉన్నారని వివరించారు.

More articles

Latest article