నిజామాబాద్, బతుకమ్మ: నగరంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో క్రిస్మస్ సంబురాలు నిర్వహించారు . ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, సీనియర్ నాయకుడు నరాల రత్నాకర్, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షుడు వేణురాజ్, బెన్సన్(బెన్నీ) అభి, మమ్మాయి శ్రవణ్, ఘనీ తదితరులు పాల్గొన్నారు.

