28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

టీపీటీఎఫ్ క్యాలెండర్ ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేఫన్ నూతన సంవత్సర క్యాలెండర్ ను డీఈవో అశోక్ ఆదివారం ఆవిష్కరించారు. ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్, ప్రధాన కార్యదర్శి పూదరి అరవింద్, ఉపాధ్యక్షులు మల్లేశం, భారతి, ఇబ్రహీం, కార్యదర్శి గంగా  ప్రసాద్, లింబయ్య, సీనియర్ నాయకులు, గంగాధర్, గోపి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపీటీఎఫ్ జిల్లా శాఖ తరఫున నాయకులు డీఈవోకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగ సమస్యలపై చర్చించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంతోపాటు జిల్లాలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.

More articles

Latest article