30.9 C
Hyderabad
Monday, August 3, 2026

సీఎం హోదాలో వచ్చి ఏర్గట్ల లో ముడుపు విప్పాలి

Must read

📰 Generate e-Paper Clip

  • బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి

 

బతుకమ్మ, ఏర్గట్ల: హైదరాబాద్ లో సీఎం రేవంత్ ని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ద్వార శుక్రవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మునిమాణిక్యం అజయ్, మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు, తెలిపారు. ఈ సందర్భంగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి, మాట్లాడుతూ గతంలో ఎలక్షన్ సందర్భంలో ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కట్టిన ముడుపు ను సీఎం హోదాలో ఏర్గట్ల కు వచ్చి విప్పాలని కోరారు. వెంటనే ముఖ్యమంత్రి స్పందించి తప్పకుండ ఏర్గట్ల మండల కేంద్రానికి వస్తానని చెప్పడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్ తెలిపారు.

More articles

Latest article