సీఎం హోదాలో వచ్చి ఏర్గట్ల లో ముడుపు విప్పాలి
బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి బతుకమ్మ, ఏర్గట్ల: హైదరాబాద్ లో సీఎం రేవంత్ ని బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ద్వార శుక్రవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, మండల యూత్ కాంగ్రెస్ నాయకులు మునిమాణిక్యం అజయ్, మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు, తెలిపారు. ఈ సందర్భంగా బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సునీల్ రెడ్డి, మాట్లాడుతూ గతంలో ఎలక్షన్ సందర్భంలో ఏర్గట్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ...