27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

కలెక్టర్ కు దుప్పట్ల అందజేత 

Must read

📰 Generate e-Paper Clip

వినూత్న రీతిలో కలెక్టర్ ను విష్ చేసిన రెవిన్యూ సిబ్బంది 

కమ్మర్ పల్లి, బతుకమ్మ : నూతన సంవత్సరం 2025 ను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కు కమ్మర్ పల్లి రెవిన్యూ సిబ్బంది దుప్పట్లను అందజేసి వినూత్న రీతిలో న్యూ ఇయర్ విషెస్ ను తెలిపారు. పూలమాలలు, బొకేలు ఇచ్చి విషెస్ చేసే విధానానికి స్వస్తి చెప్పి వాటికి బదులుగా చలి కాలం పేదలకు కప్పుకోవడాని గాను పంపిణి చేసేందుకు దుప్పట్లను ఖరీదు చేసి కలెక్టర్ కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బంది తల కొంత డబ్బులు ప్రోగు చేసి దుప్పట్లను ఖరీదు చేశారు.ఈ కార్యక్రమం లో తహసీల్దార్ ఆంజనేయులు, డూప్యూటీ తహసీల్దార్ భాస్కర్, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

More articles

Latest article