26.2 C
Hyderabad

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మోర్తాడ్: సమ సమాజంలో మహిళలు ఆర్థికంగా అన్ని విధాలుగా ఎదగాలని డ్వాక్రా సంఘాల ద్వారా శ్రీనిధి, మైక్రో తదితర రుణాలు ఇచ్చి సమాజంలో నిలదొక్కుకునే విధంగా ప్రోత్సహిస్తున్నామని ఐకెపి (డీఆర్ డీఏ) ఏపీఎం ల జిల్లా అధ్యక్షులు మాణిక్యం అన్నారు. బుధవారం మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో పిండి  గిర్ని, మ్యాచింగ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో  దాసు, భారత్ సేవ పురస్కార్ అవార్డు గ్రహీత మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article