26.6 C
Hyderabad
Monday, August 3, 2026

బాన్సువాడ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

Must read

📰 Generate e-Paper Clip

  •  కోనేరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత కోనేరు శశాంక్

 

రుద్రూర్, బతుకమ్మ  : కోనేరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ఎత్తోండ గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ కోనేరు శశాంక్ బాన్సువాడ నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

More articles

Latest article