29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

కాలేజీ నిర్మాణానికి స్థల పరిశీలన

Must read

📰 Generate e-Paper Clip

 ఆర్మూర్, బతుకమ్మ : ఆలూరు మండల కేంద్రంలో  నూతనంగా నిర్మించబోతున్న  జూనియర్ కళాశాల కోసం మంగళవారం   డి ఐ ఈ ఓ రవికుమార్ , ఆలూరు మండల అధ్యక్షులు గిరీష్, విజయ్ స్థల పరిశీలించారు .ఈ సందర్భంగా  విజయ్, గిరీష్ మాట్లాడుతూ జూనియర్ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల ఎంఈఓ  నరేందర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి  రవికుమార్, బాల్కొండ ప్రిన్సిపాల్ రాజీవుద్దిన్ ,రాజేష్ ఆలూరు వి డి సి అధ్యక్షులు బార్ల ముత్యం, నాడీశరం మల్లయ్య, ఉదయ్,హరీష్, డాక్టర్ అరుణ్,అనిల్, సంజీవ్, భాస్కర్, గంగారెడ్డి, మల్లేష్, జాన్ బంజ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article