కాలేజీ నిర్మాణానికి స్థల పరిశీలన

 ఆర్మూర్, బతుకమ్మ : ఆలూరు మండల కేంద్రంలో  నూతనంగా నిర్మించబోతున్న  జూనియర్ కళాశాల కోసం మంగళవారం   డి ఐ ఈ ఓ రవికుమార్ , ఆలూరు మండల అధ్యక్షులు గిరీష్, విజయ్ స్థల పరిశీలించారు .ఈ సందర్భంగా  విజయ్, గిరీష్ మాట్లాడుతూ జూనియర్ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండల ఎంఈఓ  నరేందర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారి  రవికుమార్, బాల్కొండ ప్రిన్సిపాల్ రాజీవుద్దిన్ ,రాజేష్ ఆలూరు వి డి...