25.5 C
Hyderabad

ఘనంగా కండోభ జాతర 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, జుక్కల్ :  జుక్కల్ మండలంలోని పెద్ద ఏడ్గీ గ్రామంలో సోమవారం ఘనంగా కండోభ జాతర నిర్వహించారు. అనంతరం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుండి మల్లయోధులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కుస్తీ పోటీల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

Grand Kandobha fair

పాల్గొని తిలకించారు. మొదటి కుస్తీ పోటీలో గెలుపొందిన మల్లయోధులకు బహుమతులు వెండి పథకాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, మాజీ ఎంపీటీసీ వెంకట్ గౌడ్, గంగు నాయక్, రమేష్ దేశాయ్, బొంపెల్లి రాజుల సెట్ జుక్కల్ సొసైటీ మాజీ చైర్మన్ రాజు పటేల్, గ్రామస్తులు తదితరులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు.

Grand Kandobha fair

More articles

Latest article