30.9 C
Hyderabad
Monday, August 3, 2026

మోచి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సన్మానం 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, వేల్పూర్: మోచి  సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన వేల్పూర్ గ్రామానికి చెందిన సుధాకర్ సోమవారం గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుధాకర్ మునుముందు ఇంకా ఉన్నత పదవులు పొందాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ తీగల రాధా మోహన్, సొసైటీ డైరెక్టర్ నల్లవెల్లి శ్రీనివాస్, మాజీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కమలేష్, మహేందర్ గౌడ్, రవి, అవినాష్, కార్తీక్ గౌడ్, మంగలి శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article