27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

పేకట రాయుళ్ల అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,|జుక్కల్ : జుక్కల్ మండలంలోని లాడేగాం గ్రామంలో మంగళవారం రాత్రి  పేకాట ఆడుతున్న 11 మందిని అరెస్ట్ చేసినట్లు  జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ పేర్కొన్నారు. వారి వద్ద నుండి 7320 రూపాయలు స్వాధీనం చేసుకుని  సెల్ ఫోన్లు సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు  జుక్కల్ ఎస్సై భువనేశ్వర్ పేర్కొన్నారు.

More articles

Latest article