24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ఇందిరమ్మ ఇళ్ల సర్వే 

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,  |జుక్కల్ : జుక్కల్ మండలంలో చెండేగాం గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను శుక్రవారం జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.  పక్కా సర్వే చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో రాము, మాజీ సర్పంచ్ , గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article